గురు పౌర్ణిమ రోజున ఎలాంటి నైవేద్యం పెట్టాలి?

శుక్రవారం, 11 జులై 2014 (16:51 IST)
గురు పౌర్ణమి రోజుల సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి.. ధ్యానం చేసుకోవాలి. తాజా పువ్వులతో వ్యాసుడిని, సాయిబాబాను పూజించాలి. ఇంకా నైవేద్యంగా తీపి పదార్థాలను ఎంచుకోవాలి. రసగుల్లాను స్వామి వారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. 
 
ఇంకా గురుపౌర్ణిమ నాడు ఎలాంటి నైవేద్యం సమర్పించాలో తెలుసుకుందాం.. 
* స్వీట్ గీర్ 
* సగ్గు బియ్యం పాయసం
* చిక్కగా కాచిన పాలు 
* మనోహర లడ్డూ, లేదా సాధారణ లడ్డూలు 
* పాలతో చేసిన స్వీట్లు
* చెన్నా చీస్ వంటివి సమర్పించవచ్చు. 

వెబ్దునియా పై చదవండి