ఎడ్ల బండిపై ఒంటరిగా కూర్చున్నట్లు కలవస్తే..?

శనివారం, 7 మార్చి 2015 (20:06 IST)
* ఎడ్లు కలలోకి వచ్చినట్లైతే సుఖములు కలుగును. 
* ఎడ్లు చిక్కినట్లు కలలోకి వచ్చినట్లైతే కరువు కాటకములు ఏర్పడును. 
* ఎడ్లను మేపుచున్నట్లు కలలోకి వచ్చినట్లైతే శుభం చేకూరుతుంది. 
 
* ఎడ్లను చెరువు వద్దగానీ ఇంటివద్దగాని నీరు తాగుటకు తీసుకుని వెళ్ళినట్లు కలలోకి వచ్చినట్లైతే మంచిది కాదు. 
* ఎడ్ల బండిపై ఒంటరిగా కూర్చున్నట్లు కలవచ్చినట్లైతే ధనలాభము చేకూరుతుంది. 

వెబ్దునియా పై చదవండి