వర్షం కలలో కనిపిస్తే ఏం చేయాలి?

శుక్రవారం, 12 డిశెంబరు 2014 (18:21 IST)
వర్షం అంటే అందరికీ ఆహ్లాదమే. అలాంటి వాన ఒక్కోసారి కలలో కూడా కనిపిస్తూ వుంటుంది. వానను కలలో చూసినా బయటచూసిన అనుభూతే కలుగుతూ వుంటుంది. అయితే దాని ఫలితం ఎలా వుంటుంది ? అనే విషయమై కొంతమందికి సందేహం కలుగుతూ వుంటుంది. 
 
కలలో వాన కనిపించడం శుభసూచకం. కలలో వాన కనిపించడం వలన, అప్పటి వరకూ ఇబ్బంది పెడుతూ వచ్చిన సమస్యలు తొలగిపోతాయట. సమస్యలు తొలగిపోయి సంతోషకరమైన జీవితం ఆరంభమవుతుందనే షయాన్ని ఈ కల విముందుగా తెలియజేస్తూ ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి