దేశానికి ప్రతీకలు... మన చిహ్నాలు

గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారత జాతిని ప్రతిబింభించే కొన్ని చిహ్నాలను గుర్తు చేసుకుందాం.

జాతీయ పతాకం... మూడు రంగుల జెండా.
జాతీయ ముద్ర : మూడు తలల సింహపు బొమ్మ.
జాతీయ గీతం : జనగణమన....
జాతీయ గేయం : వందేమాతరం....
జాతీయ వృక్షం : మర్రిచెట్టు.

జాతీయ పక్షి : నెమలి.
జాతీయ జంతువు : రాయల్ బెంగాల్ టైగర్.
జాతీయ పుష్పం : తామర.
జాతీయ క్రీడ : హాకీ.
జాతీయ ఫలం : మామిడి పండు.

వెబ్దునియా పై చదవండి