మగవాళ్ల బీపీ కంట్రోల్‌లో వుండాలంటే ఈ చిట్కా చాలండోయ్..

సోమవారం, 23 జులై 2018 (18:55 IST)
''ఆడవాళ్ల, మగవాళ్ల బీపీ కంట్రోల్లో వుంచుకోనేందుకు చిట్కా చెప్తా వినరా?" అన్నాడు రాజు
"చెప్పరా బాబూ అన్నాడు.." గురు
"అదేంటంటే..? అంటూ.. రాజు ఇలా చెప్పాడు.. 
 
ఆడవాళ్లకు హై- బీపీ ఐతే రోజుకు అరగంట పుట్టింటి వాళ్లతో మాట్లాడాలి. 
అదే ఆడవాళ్లకు లో-బీపీ అయితే రోజుకు 20 నిమిషాలు అత్తింటి వారితో మాట్లాడాలి..
 
ఇక మగవాళ్లు బీపీ కంట్రోల్‌ చేసుకోవాలంటే.. 
హై-బీపీ అయితే రోజుకి 20 నిమిషాలు పక్కింటావిడతో మాట్లాడాలి 
లో-బీపీ అయితే రోజుకి 20 నిమిషాలు కట్టుకున్న భార్యతో మాట్లాడాలి. అసలు విషయం చెప్పాడు రాజు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు