అందుకే ప్రజలు ఓట్లు వేయడం లేదు కాబోలు... !

బుధవారం, 14 మే 2008 (09:53 IST)
వార్త : రిక్షా కార్మికుడు, పొలంలో పనిచేసే కూలి, సమాజంలో మేధావి వర్గం అంతా ఒకటే అంటున్నారు. లోక్‌సత్తా మంచిదే... దాని విధానాలు మంచివే. కానీ రాక్షస రాజకీయాన్ని లోక్‌సత్తా జయించగలుగుతుందా అని. ఒకరికి తెలియకుండా ఒకరు ఇదే అనుకుంటున్నారు. ఇప్పటికే కోట్లాది ప్రజల గుండెల్లో లోక్‌సత్తా, దాని విధానాలు ఉన్నాయి... లోక్‌సత్తా కన్వీనర్ జయప్రకాష్ నారాయణ్ వ్యాఖ్యలు.

చెవాకు : అయ్యా జయప్రకాష్ నారాయణ్ గారు మీరు చెప్పింది నిజమే కాబోలు... మీలాగే ప్రజలు కూడా అనుకోబట్టే మీ పార్టీకి ఓట్లు వేయడం లేదేమో ? కాస్త ఆ విషయాన్ని గమనించండి.

వెబ్దునియా పై చదవండి