అప్పుడే కదా ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవచ్చు

వార్త : ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో సమాన దూరం పాటించడానికి సీపీఐ నిర్ణయం.

చెవాకు : ప్రస్తుతం అలా ఉండడమే మంచిది లేండి. ఎందుకంటే ఇప్పుడు సమాన దూరంలో ఉంటేనే కదా, రాబోయే ప్రధాన ఎన్నికల్లో ఎవరితోనైనా సరే పొత్తుపెట్టుకోవడానికి వీలుంటుంది. ఎంతైనా సీపీఐది దూరాలోచనే.

వెబ్దునియా పై చదవండి