ఏమైనా చేయగలరు

Srinivasulu

సోమవారం, 28 ఏప్రియల్ 2008 (16:44 IST)
వార్తః ఉప ఎన్నికల్లో ఎటువంటి వైఖరి అవలంబించాలనే విషయంపై లెఫ్ట్ పార్టీల మధ్య ఆదివారం నాటి సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు

చెవాకుః ఇద్దరిదీ సమాన బలమే కాబట్టి చెరో పక్షం చేరితో ప్రధాన పార్టీల్లో ఎటువైపు జనం మొగ్గుతున్నారో తెలుసుకోవచ్చు. దానికి తగ్గట్టు భవిష్యత్తు వ్యూహం రచించుకోవచ్చు. అంతా బాగానే ఉంది కానీ ఉప ఎన్నికలు జరిగేది తెలంగాణాలోనే కదా. తెరాసను వదిలేస్తే ఎలా. ఎలాగూ వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలొస్తున్నాయిగా అప్పుడు చూసుకుంటామనుకుంటున్నారేమో. ఎపుడేమైనా చేయగలిగిన సమర్థులు మీరు కాబట్టి ఇక మేం చెప్పేదేముంటుంది.

వెబ్దునియా పై చదవండి