ప్లాస్టర్‌

WD

కనకారావు బాగా తాగొచ్చాడు. భార్యకు అనుమానం రాకుండా ఉండేందుకు అద్దం ముందు నిలబడి నోటికి ప్లాస్టర్‌ అంటించుకుని పడుకున్నాడు.

ప్రొద్దుటే భార్య కనకారావుతో అంటోంది...``రాత్రి మీరు బాగా తాగొచ్చారు కదా... ``

``అబ్బే... లేదే ``

``మరి అద్దానికి ఈ ప్లాస్టర్‌ ఎవరు అంటించారు..`` కోపంగా అడిగింది భార్య

వెబ్దునియా పై చదవండి