అమెరికా, ఆసియా స్టాక్ మార్కెట్లు

అమెరికా మార్కెట్లు...
డౌజోన్స్ ఇండస్ట్రియల్ ఇండెక్స్ - 0.44 శాతంతో 36.12 పాయింట్లు లాభపడి 8,214.53 వద్దకు చేరుకుంది.
స్టాండార్డ్ అండ్ పూర్ 500 ఇండెక్స్ - 0.87 శాతంతో 7.68 పాయింట్లు పుంజుకుని 887.24 వద్దకు చేరుకుంది.
నాస్‌డాక్ కంపోజిట్ ఇండెక్స్ - 0.88 శాతంతో 15.36 పాయింట్లు బలపడి 1,762.53 వద్దకు చేరుకుంది.

ఆసియా మార్కెట్లు...
మధ్యాహ్నపు ట్రేడ్‌లలో స్థిరంగా పయనిస్తున్న ఆసియా మార్కెట్లు
హాంగ్ సెంగ్ (హాంకాంగ్) - 20 పాయింట్లు లాభపడి 17,811 వద్దకు చేరుకుంది.
నిక్కీ (జపాన్) - 13 పాయింట్లు రివకరీ అయి 9,304 వద్దకు చేరుకుంది.
షాంఘై (చైనా) - 14 పాయింట్లు పెరిగి 3,137 వద్దకు చేరుకుంది.
టైవాన్ - 22 పాయింట్లు బలపడి 6,770 వద్దకు చేరుకుంది.

వెబ్దునియా పై చదవండి