అమెరికా, ఆసియా స్టాక్ మార్కెట్లు

అమెరికా స్టాక్ మార్కెట్లు...
డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఇండెక్స్ - 49.88 పాయింట్లు లాభపడి 9,547.22 వద్దకు చేరుకుంది.
స్టాండార్డ్ అండ్ పూర్స్ 500 ఇండెక్స్ - 7.98 పాయింట్లు బలపడి 1,033.37 వద్దకు చేరుకుంది.
నాస్‌డాక్ కంపోజిట్ - 22.62 పాయింట్లు వృద్ధి చెంది 2,060.39 వద్దకు చేరుకుంది.

ఆసియా స్టాక్ మార్కెట్లు...
ఆసియా స్టాక్ మార్కెట్లు లాభాల్లో నడుస్తున్నాయి.
హాంగ్ సెంగ్ - 2 శాతంతో 444 పాయింట్లు పుంజుకుని 21,295 వద్దకు చేరుకుంది.
నిక్కీ - 2 శాతంతో 203 పాయింట్లు లాభపడి 10,515 వద్దకు చేరుకుంది. బ్యాంకింగ్ షేర్లు బాగా వృద్ధి చెందాయి.
సియోల్ కంపోజిట్ - 2 శాతం వృద్ధి చెంది 1,642 వద్దకు చేరుకుంది.
షాంఘై కంపోజిట్ - 2,949 వద్ద స్థిరంగా పయనిస్తోంది.

వెబ్దునియా పై చదవండి