బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

నేటి బులియన్ మార్కెట్‌లో ఆదివారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

విశాఖపట్నం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.30,350 ఆర్నమెంట్ బంగారం ధర .27,920 వెండి కిలో ధర రూ.42,500గా ఉంది.

రాజమండ్రి మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.30,200, ఆర్నమెంట్ బంగారం ధర రూ.27,660, వెండి కిలో ధర రూ.42,000గా ఉంది.

ప్రొద్దుటూరు మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.30,100, ఆర్నమెంట్ బంగారం ధర రూ.27,290, వెండి కిలో ధర రూ.41,200గా ఉంది.

విజయవాడ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.30,200, ఆర్నమెంట్ బంగారం ధర రూ.28,000, వెండి కిలో ధర రూ.42,300గా ఉంది.

హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.30,300, ఆర్నమెంట్ బంగారం ధర రూ.30,000, వెండి కిలో ధర రూ.43,000గా ఉంది.

వెబ్దునియా పై చదవండి