బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

గురువారం, 17 జులై 2014 (10:27 IST)
నేటి బులియన్ మార్కెట్‌లో గురువారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 
 
విశాఖపట్నం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,800 ఆర్నమెంట్ బంగారం ధర .26,560 వెండి కిలో ధర రూ.45,800గా ఉంది. 
 
రాజమండ్రి మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,600, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,250, వెండి కిలో ధర రూ.45,500గా ఉంది. 
 
ప్రొద్దుటూరు మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,320, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,040, వెండి కిలో ధర రూ.45,300గా ఉంది. 
 
విజయవాడ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,430, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,300, వెండి కిలో ధర రూ.45,400గా ఉంది. 
 
హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,800, ఆర్నమెంట్ బంగారం ధర రూ.28,640, వెండి కిలో ధర రూ.48,080గా ఉంది. 

వెబ్దునియా పై చదవండి