విశాఖపట్నం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,800 ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,570 వెండి కిలో ధర రూ.39,500గా ఉంది.
రాజమండ్రి మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,400, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,200, వెండి కిలో ధర రూ.38,500గా ఉంది.
ప్రొద్దుటూరు మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,500, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,280, వెండి కిలో ధర రూ.38,400గా ఉంది.
విజయవాడ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,470, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,500, వెండి కిలో ధర రూ.38,600గా ఉంది.
హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,500, ఆర్నమెంట్ బంగారం ధర రూ.27,00, వెండి కిలో ధర రూ.39,000గా ఉంది.