కశ్మీర్‌లో టెన్షన్… నష్టాల్లో స్టాక్ మార్కెట్....

సోమవారం, 5 ఆగస్టు 2019 (13:53 IST)
స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. కశ్మీర్‌లో టెన్షన్ పరిస్థితుల నేపథ్యంలో సోమవారం నాడు నష్టాలతోనే స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 600 పాయింట్లు, నిఫ్టీ 186 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతోంది.
 
HDFC, TCS, NTPC, HCL టెక్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లలో కొనసాగుతున్నాయి. ICICI, యాక్సిస్ బ్యాంకు, బ్రిటానియా, బజాజ్ ఫినాన్స్, హీరో మోటార్ కార్స్, DHLF, LIC హౌసింగ్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 70 రూపాయల 46 పైసలుగా ఉంది.

వెబ్దునియా పై చదవండి