జర్మన్ గ్రాండ్ ప్రీ టైటిల్ గెలుచుకున్న సెబాస్టియన్ వెటల్!

FILE
జర్మన్ గ్రాండ్ ప్రీ రేస్‌లో ఫార్ములా ప్రపంచ నెంబర్‌ సెబాస్టియన్‌ వెటెల్‌ ఎట్టకేలకు సొంతగడ్డపై టైటిల్‌ సాధించాడు. ఆదివారం జరిగిన జర్మన్‌ గ్రాండ్‌ ప్రీ రేస్‌లో రెడ్‌బుల్‌ డ్రైవర్‌ విజేతగా నిలిచి తన కలను సాకారం చేసుకున్నాడు.

కిమి రైక్కోనెన్‌ రెండవస్థానంలో నిలిచాడు. టైర్‌ మార్చుకోవటంలో ఆలస్యం కావటంతో అతడు రేస్‌లో వెనుకబడి టైటిల్‌ చేజార్చుకున్నాడు. రెడ్‌బుల్‌కే చెందిన రొమేనియన్‌ డ్రైవర్‌ గ్రాస్‌జీన్‌ మూడవస్థానంలో నిలిచాడు.

వెబ్దునియా పై చదవండి