హాకీ వరల్డ్‌కప్‌లో అద్భుతాలు సాధిస్తాం: ఓల్ట్‌మన్స్!

హాకీ ప్రపంచ కప్‌లో అద్భుతాలు సాధిస్తామని భారత హాకీ జట్టు హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ రోలాంట్ ఓల్ట్‌మన్స్ చెబుతున్నాడు. ఈనెల 31నుంచి నెదర్లాండ్స్‌లోని ది హేగ్‌లో ప్రపంచకప్ జరగనుండా, భారత జట్టు తొలి ఎనిమిది స్థానాల్లో నిలిస్తే చాలని కోచ్ టెర్రీ వాల్ష్ ఆశిస్తున్నాడు.

వెబ్దునియా పై చదవండి