అయితే టెస్టు ఫలితాలు పాజిటివ్‌గా రావడంతో ప్రస్తుతం రెండేళ్ల పాటు నిషేధం విధించారు. అయితే, మెల్డోనియం నిషేధిత డ్రగ్ అని తనకు తెలియదని షరపోవా వాదించింది. నిషేధం విషయంపై మరోసారి పరిశీలించాలని టెన్నిస్ సమాఖ్యను కోరింది. దీనిపై అప్పీలు చేయాలని షరపోవా అనుకుంటున్నట్లు ఆమె న్యాయవాది వెల్లడించారు.