బ్రెజిల్ ఫుట్బాల్ దిగ్గజం పీలే ఆరోగ్యంపై అనేక పుకార్లు వస్తున్నాయి. అయితే, ఈ వందతులను ఆయన కొట్టిపారేశారు. ప్రస్తుతానికి తాను ఆరోగ్యంగానే ఉన్నట్టు 74 యేళ్ళ పీలే ప్రకటించారు. గత కొన్ని రోజులుగా మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ వ్యాధితో బాధపడుతున్న పీలే తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు వార్తలు వచ్చాయి. వీటిపై ఆయన స్పందించారు.