భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్‌ను మళ్లీ నెం.1 స్థానం వరించింది. తాజా బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో సైనా చైనా షట్లర్ లీ జ్యురుయ్ను వెనక్కినెట్టి అగ్రస్థానం సాధించింది. గురువారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో చైనా షట్లర్ లీ జ్యురుయ్ రెండో స్థానాలు కోల్పోయి మూడో ర్యాంక్‌కు దిగజారింది.