షట్లర్‌గా లవ్ చేసేందుకు ప్రస్తుతం టైమ్ లేదని, ఎప్పుడూ ప్రయాణాలు మ్యాచ్‌లతో జీవనం సాగిపోతుందని సైనా చెప్పింది. ఇంకా మెరుగ్గా ఆడటంపై దృష్టి పెట్టి, టైటిల్స్ గెలుచుకుంటానని తెలిపింది. ఇందుకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. తర్వాతే ప్రేమ, పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పింది.
అలాగే షారూఖ్ ఫ్యాన్-దీపికా హిట్ ఫెయిర్. బయోఫిలిమ్లో షారూఖ్ బాయ్‌ఫ్రెండ్‌గా నటిస్తే ఎలా ఉంటుందనే ప్రశ్నకు సైనా పెద్దగా నవ్వుతూ సమాధానమిచ్చింది. షారూఖ్ తన బాయ్ ఫ్రెండ్‌గా బయోఫిక్‌లో నటిస్తే హ్యాపీగా ఫీలవుతానని, ఆ కల నెరవేరుతుందని ఆశిస్తున్నట్లు సైనా చెప్పుకొచ్చింది.