దీనిపై సానియా మీర్జా స్పందిస్తూ గొప్ప టెన్నిస్ క్రీడాకారుడితో కలిసి ఆడబోతుండటం చాలా సంతోషంగా ఉంది. ఫెదరర్ ఉన్న జట్టులో నేనుండటం పర్సనల్గా చాలా ఎగ్జైట్ అవుతున్నా. దానికోసం ఎదురుచూస్తున్నా. ఐపీటీఎల్ చాలా గొప్ప ఫార్మాట్. ఇది విజయవంతం అవుతుందని ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చింది.