భారత్ టెన్నిస్‌కు కళ తెచ్చిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు గ్లామర్ ఫీల్డ్‌పై మమకారం చాలా ఉంది. అందుకే పైన కనిపించినట్లుగా.. అందాలు చిందిస్తూ.. ఫ్యాషన్ వేర్లో కవర్పేజుల్లో కనిపిస్తోంది. తాజాగా జ్యూస్ కవర్ మేగజైన్ కోసం సానియా మీర్జా ఫోజిచ్చింది. సినీ ఇండస్ట్రీలో కాలు పెట్టాలనుకుంటున్నా.. తోటి ప్లేయర్ జ్వాలా గుత్తాకి ఎలాంటి అనుభవం ఎదురైందో సానియా ఓసారి గుర్తు చేసుకుంటూనే ఉంది.