3-6, 6-4, 4-6 స్కోరు తేడాతో కిస్ చేతిలో ఓటమి చవిచూసిన వీనస్ టోర్నీ నుంచి వైదొలగింది. ఇప్పటికే పురుషుల సింగిల్స్‌లో రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్‌లతో పాటు మహిళల సింగిల్స్‌లో అజరెంకా కూడా టోర్నీ నుంచి నిష్క్రమించారు. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈ ఏడాది కొత్త తరం చాంపియన్లు అవతరించే అవకాశాలున్నాయి.