ఆపిల్స్ తినడం వల్ల మెదడు వేగంగా పనిచేస్తుంది. ఆపిల్‌లో ఉండే పోషకాలు ప్లెజర్ హార్మోన్స్ స్థాయిని మెయింటైన్ చేస్తాయి. ఇది మనం సంతోషంగా ఉండటానికి మానసిక ఒత్తిడికి గురికాకుండా అనుమతిస్తుంది. ప్రతి రోజూ ఆపిల్స్‌ను సేవించే వారికి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం చాలా తక్కువ. ఆపిల్స్ ను రెగ్యులర్ గా తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ ను సరిగ్గా ఉంచుతుంది, ఇది మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాంటి ఆపిల్‌తో జిలేబీ ట్రై చేస్తే ఎలా వుంటుందో చూద్దాం.