ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2003 ఏప్రిల్ 9న చేవెళ్ల నుంచి వైఎ్‌సఆర్ తన పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. పార్టీ పెట్టబోతున్నట్లుగా ప్రకటించడానికి అదే రోజును షర్మిల ఎంచుకున్నట్లు తెలిసింది. ఖమ్మం నుంచి వచ్చిన పలువురు వైఎ్‌సఆర్ అభిమానులు గురువారం లోట్‌సపాండ్‌లో షర్మిలతో భేటీ అయ్యారు.