హైదరాబాద్లోని సోమాజీగూడలోని ఓ అపార్ట్మెంట్ నాలుగో అంతస్తులో ఆ యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఎవరు హత్య చేసి వుంటారన్న అంశం మీద పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.