ప్రాక్టికల్స్ ఎప్పుడంటే..
ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ప్రాక్టిల్ ఎగ్జామ్స్ తేదీలను కూడా ఖరారు చేసింది ఇంటర్ బోర్డు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇక ఏప్రిల్ 11న మానవ విలువలు, 12న పర్యావరణ శాస్త్రం పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది బోర్డు.