2018 అక్టోబర్లో 356 కోట్లు, నవంబర్లో 461.06 కోట్లు, డిసెంబర్లో 533.90 కోట్లను అర్టీసి నష్టాలను మూటగట్టుకుంది. 2019 అక్టోబర్లో 486.62 కోట్లు, నవంబర్లో 436.43 కోట్లు, డిసెంబర్లో 404.42 కోట్లు నష్టాలు తగ్గాయి.
అంటే గతేడాదితో పోల్చితే.. లాభాల్లోకి అడుగుపెట్టినట్లే అని అధికారులు భావిస్తున్నారు. జనవరి నెలలో సంక్రాంతి పండుగ, ఫిబ్రవరిలో సమ్మక్క-సారక్క జాతరతో ఖచ్చితంగా లాభాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.