ఇప్పటికే.. ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్ పేరుతో ఛార్జీలను రౌండప్ చేశారు. అలాగే సెస్ పేరిట ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ.5 పెంచారు. సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ.10 వరకు ఛార్జీలను పెంచేశారు. తాజాగా బస్సు పాస్ ధరలు కూడా పెరిగిపోయాయి.