వైఏస్ షర్మిల చేతుల మీదుగా బతుకమ్మ సాంగ్ రిలీజ్

మంగళవారం, 5 అక్టోబరు 2021 (18:47 IST)
ys sharmila
తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో సంబురంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు శోభ తెచ్చేందుకు బతుకమ్మ పాటలు ఎన్నో వాడుకలో వున్నాయి.

తాజాగా వసుధ టీవీ మరియు దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో బతుకమ్మ సాంగ్ 2021ను లోటస్ పాండ్‌లో శ్రీమతి వైఏస్ షర్మిల చేతుల మీదుగా ఆవిష్కరించారు. 
ys sharmila
 
ఈ కార్యక్రమంలో వసుధ టీవీ ఎండీ, దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ సంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ వంశీప్రియా రెడ్డి, గాయని శృతి కిరణ్ పాటు దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ సభ్యులు అస్మా ఫాతిమా, కె.హేమలత పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు