రచ్చ సినిమా తమిళ్‌, మలయాళంలోనూ విడుదల!

సోమవారం, 9 ఏప్రియల్ 2012 (14:43 IST)
WD
రామ్‌ చరణ్‌ నటించిన 'రచ్చ' చిత్రం తమిళంలో 'రగలై' పేరుతో విడుదలైంది. ఈ నెల 6న ఈ సినిమాను 280 థియేటర్లలో విడుదల చేశారు. అన్నిచోట్ల హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో నడుస్తున్నాయని నిర్మాతల్లో ఒకరైన పరాస్‌ జైన్‌ తెలిపారు. రచ్చ చిత్రాన్ని అదే పేరుతో మలయాళంలో ఈ నెల 11న విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి