సెక్సీగా ఉండబట్టే గుర్తింపు-సాదాసీదాగా ఉంటే ఎవ్వరూ..?: సన్నీ

FILE
సాదాసీదాగా ఉంటే నన్ను ఎవ్వరూ పట్టించుకునేవారుకాదు... అంటూ మనసులోని మాటను బయట పెట్టేసింది బాలీవుడ్‌ నటి సన్నీ... ఆమె గతంలో హాలీవుడ్‌లో బూతుసినిమాల నటి. జిస్మ్‌-2లో తన అందాల్ని ఆరబోసింది.

ఆ చిత్రానికి ముందు చాలా ప్రయత్నాలు చేసినా... ఎవ్వరూ సరైన అవకాశం ఇవ్వలేదు. ఇండస్ట్రీలో ఆమెను అదోటైపులో చూసేవారట. రానురాను ఆమె హవా పెరిగిపోయింది.

మామూలు హీరోయిన్‌లకన్నా ఆమె సెలబ్రిటీ అయింది. షూటింగ్‌లో ఆమెకు ప్రత్యేకంగా చూస్తున్నారు. కానీ ఇవేమీ పట్టించుకోలేదు. బాలీవుడ్‌లో ఐటంసాంగ్‌లుకూడా చేశాను.

తర్వాత నా రూటే మారింది. ఇప్పుడు ఎంతోమంది నన్ను ఆదరిస్తున్నారు. అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్నాను.. అదే.. మామూలుగా ఉంటే నేనీస్థాయికి వచ్చేదాన్నికాదు అంటూ తననుతాను సమర్థించుకుంటుంది ఈ భామ. నిజమేగదా..

వెబ్దునియా పై చదవండి