2011‌లో టాప్ లేపేసిన కాజల్... లేపేందుకు మరికొందరు ముద్దుగుమ్మలు

శనివారం, 31 డిశెంబరు 2011 (18:21 IST)
2011లో హీరోయిన్ల ఎక్స్‌పోజింగ్ శృతిమించి పాకానపడినట్లు కనబడుతుంది. అర్థనగ్నం, టాప్‌లెస్ ఫోజులకు కేవలం బాలీవుడ్ నటీమణులే చిరునామాలుగా ఉండేవారు. అయితే ఈ ఏడాది టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లిన కాజల్ అగర్వాల్ టాప్‌లెస్ ఫోజులిచ్చి సంచలనానికి తెరతీశారు. ఐతే అది టాప్‌లెస్ కాదని చెప్పినప్పటికీ టాప్‌లెస్సే అని ప్రచారం జరిగిపోయింది.

ఇప్పుడు అదే ఎక్స్‌పోజింగ్ ట్రెండ్‌ను చాలామంది తారామణులు అనుసరించేందుకు ఉవ్విళ్లూరుతున్నట్లు కనబడుతోంది. అందుకేనేమో ఈ ముద్దుగుమ్మల ఎద పైభాగపు వస్త్రధారణ రోజురోజుకీ కుంచించుకపోతోంది. ఇది ఎంతవరకూ వెళుతుందో వెయిట్ అండ్ సీ. అన్నట్లు టాలీవుడ్‌లో టాప్‌ను అలవోకగా చూపిస్తున్న తారామణుల తాలూకు ఫోజులకోసం క్లిక్ చేయండి.

WD

"మొగుడు" కోసం తాప్సీ నాభీ - ఎద అందాల ప్రదర్శన


WD

అందాల ప్రదర్శనతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఛార్మి


WD

ఇప్పుడిప్పుడే హాట్ రూట్‌లో ప్రయాణిస్తున్న అమలా పాల్


WD

రిచా గంగోపాధ్యాయ స్టయిల్ దానికి కాస్త దగ్గరగా వచ్చేస్తున్నట్లుంది


WD

ప్రియమణి రూటే సెపరేటు...


WD

సెక్సీ శ్రేయ.. ఎక్స్‌పోజింగ్ ఎప్పుడూ లేటెస్టే...


WD

ఎక్స్‌పోజింగ్‌లో సమంత "దూకుడు"


WD

అలవోక ఎక్స్‌పోజింగ్‌తో త్రిష

వెబ్దునియా పై చదవండి