ప్రముఖ నిర్మాత రామానాయుడు మరణించిన షాక్లో సినీ ఇండస్ట్రీ వుండగానే, నటుడు చంద్రమోహన్ గుండెపోటుతో అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలియడం తో మళ్లీ ఒక్కసారిగా సినీ పరిశ్రమ షాక్ గురియ్యంది. ఇప్పుడు చంద్రమోహన్ ఆరోగ్యం నిలకడగానే ఉండడంతో ఇండ్రస్ట్రీ ఊపిరి పీల్చుకున్నది. ఇంతలోనే ఇలా కృష్ణంరాజు అనారోగ్యానికి గురయ్యారు అని తెలియగానే సినీ రంగ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.