ఇప్పటికే మెగా అభిమానులు హీరోలుగా వరుస కడుతున్నారు. ఇప్పుడు వారి కోవలో మరో వారసుడు తయారవుతున్నాడు. ఈ రోజే చిత్ర ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. రేణు దేశాయ్ విడిగా వుంటున్నా.. పవన్ కళ్యాణ్‌పై వున్న ప్రేమతో ఈ రోజే పెట్టడం విశేషం సంతరింతరించుకుంది. మాజీ భార్య మళ్లీ పవన్ చెంతకు చేరుతుందేమోననే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.