అక్కినేని అఖిల్ తొలి సినిమాకు యమా క్రేజ్ లభిస్తోంది. టాప్ డైరక్టర్ వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే, ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని సమాచారం. తాజాగా, అక్కినేని అఖిల్ లాంచింగ్ కార్యక్రమం అతి త్వరలో గ్రాండ్గా జరగనుందని తెలుస్తోంది.