క్రిస్మస్ పండను సౌత్, నార్త్, వెస్ట్రన్.. ఇలా అన్ని రకాల సాంప్రదాయ పద్ధతులలోను చేసుకుంటాం. అలాగే స్వీట్స్ కూడా అన్ని ప్రాంతాలవీ తయారు చేస్తాం. క్రిస్మస్ పండగ వస్తోందంటే ఆ ఉత్సాహమే వేరు, ఆ సందడే వేరు. అందరికీ క్రిస్మస్ గ్రీటింగ్స్ అంటోంది. అన్నట్టు, పవన్ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాననంటోందీ బ్యూటీ.