నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం 'లయన్'... ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ చిత్రం షూటింగ్ బుధవారం నుంచి హైదరాబాద్లో జరుగుతుంది. కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్లు, సత్యదేవా దర్శకుడు.