నాగచైతన్య, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రంలో ఆలీ, షాయాజీ షిండే, రోహిణి, సుమన్, సుధ, చలపతిరావు, అన్నపూర్ణ, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిశోర్, భరత్‌రెడ్డి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, సంగీతం: అనూప్ రూబెన్స్, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, విజయ్, నిర్మాత: అక్కినేని నాగార్జున, దర్శకత్వం: విజయ్‌కుమార్ కొండా.