చిరంజీవి-రాజశేఖర్‌లు ఫ్రెండ్స్ అయిపోయారట.. నిజంగానా అనుకుంటున్నారు కదూ.. అవునండి.. గత కొన్నాళ్లుగా చిరంజీవి పేరు చెబితే చాలు, డాక్టర్ రాజశేఖర్ అంతెత్తున లేచేవాడు. ఏమాత్రం సందర్భం దొరికినా రాజశేఖర్, జీవిత దంపతులు మెగాస్టార్‌పై పలు ఆరోపణలు చేస్తూ, విమర్శలకు దిగేవారు.