అందాల రాశి అనుష్క ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ దర్శకనిర్మాణంలో బ్రహ్మాండంగా రూపొందుతున్న చిత్రం రుద్రమదేవి. ఈ సినిమా వేసవి కానుకగా విడుదల కాబోతుంది. విశాఖపట్నంలో, వరంగల్లో అంటూ రెండు ప్రాంతాలలో ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఘనంగా జరపాలని గుణశేఖర్ ప్లాన్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు.