వెండితెరపై యాక్షన్‌తో అదరగొట్టేసే బాలకృష్ణ.. రియల్ లైఫ్‌లో చాలా జాలీగా ఉంటారు. ఇటీవలే త్రిషతో బాలయ్య తీసిన సెల్ఫీకి సూపర్ క్రేజ్ లభించింది. ఇదే తరహాలో హాట్ యాంకర్‌తో తాజా సెల్ఫీకి కూడా మంచి క్రేజ్ లభిస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన లయన్ సక్సెస్ మీట్‌కు యాంకర్‌గా వ్యవహరించిన ప్రశాంతితో బాలయ్య సెల్ఫీ అదిరిపోయిందని టాలీవుడ్ జనం అంటున్నారు. అదీ నాలుక అలా బయటికి చూపిస్తూ యాంకర్ ప్రశాంతితో బాలయ్య ఫోజ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది.