ఇంత పెద్ద దర్శకుడికి దాసరికి పెద్ద అవార్డు ఇవ్వాలని, దాసరి తనను మొదట కలిసినప్పుడు సినిమా కథ చెబుతాడనుకుంటే, 'ఇంతకు ముందు రెండు సినిమాలు తీశాను, అంతకంటే రూపాయి ఎక్కువ తెచ్చే సినిమా తీస్తా'నని చెప్పి 'ఇదే కథ' అని అన్నాడని గతాన్ని గుర్తు చేసుకున్నారు కృష్ణంరాజు. కాగా మంచు విష్ణు దాసరి సినిమాలో నటించడం అదృష్టమని అన్నారు.