ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న హిస్టారికల్ మూవీ బాహుబలి సినిమాలో అనుష్క లేదనే వార్త ఆమె అభిమానులకు మాత్రం కాస్త షాకింగ్ న్యూస్‌ను ఇస్తోంది. అయితే ఈ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదని సినీ యూనిట్ అంటోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సమ్మర్లో రిలీజ్ అయ్యే ఈ సినిమా బాహుబలి పార్ట్-లో మాత్రం అనుష్క పాత్ర వుండదట.