అయితే దీనిపై విక్టరీ వెంకటేష్ కార్యాలయం గురువారం ఉదయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అందులో తాము ఆ స్థలాన్ని మున్నా యునైటెడ్ హాస్పిటాలిటీ అనే సంస్థకు సెప్టెంబర్లో అద్దెకు ఇచ్చామని ఆ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ నోటీస్ నవంబర్లో వచ్చినందున తమ తప్పులేదని తెలిపింది. ఆ స్థలంలో కన్స్ట్రక్షన్ చేసుకునే వారు జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంది.