ప్రభాస్ చాలా బిజీ.. రాజమౌళి సినిమాకు రెండేళ్ళు పైగా డేట్స్ ఇచ్చాడు. ఆ టైంలో వచ్చిన ఆఫర్లు వేరేవారికి ఇచ్చేశాడు. అందులోనిదే 'జిల్'. ఈ సినిమాను గోపీచంద్ చేశాడు. ప్రభాస్ స్నేహితులు వంశీ, ప్రమోద్‌లు నిర్మాత. మిర్చి తీశారు. జిల్ సినిమా బాగానే ఆడుతుందనీ, ఇటువంటి సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు గోపీచంద్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు.