నటి హన్సిక.. తమిళంలో 'అరణ్యణై' అనే సినిమాలో నటించింది. కానీ అందులో ఆమె డేట్స్ ఇవ్వడం లేదని దర్శకనిర్మాతలు విమర్శిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై హన్సిక వివరణ ఇచ్చింది. ముందుగా ఆ సినిమాకు 60 రోజులు డేట్స్ ఇచ్చాను. కానీ దర్శకుడు కొత్త అవడంతో.. పూర్తిచేయలేకపోయాడు. మరో 20 రోజులు కలిపి 80 డేస్ ఇచ్చాను. కానీ అవ్వలేదు.