కాగా జెనీలియా నిండు గర్భిణిగా వున్నప్పటికీ హైదరాబాద్లో జరిగిన సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితాఖాన్ పెళ్ళికి వచ్చింది. 2003 సంవత్సరంలో ‘తుఝే మేరీ కసమ్’ సినిమాలో కలసి నటించినప్పుడు రితేష్, జెనీలియా ప్రేమలో పడ్డారు.
తొమ్మిది సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత 2012లో వీరిద్దరూ పెళ్ళి చేసుకున్నారు. రితేష్, జెనీలియా దంపతులకు కొడుకు పుట్టాడన్న విషయం తెలిసిన అనేకమంది బాలీవుడ్ ప్రముఖులు ట్విట్లతో వీరికి అభినందనలు తెలియజేస్తున్నారు.