చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కు చాలా ప్రాధాన్యత ఉండడంతో సంగీత దర్శకుడు, దర్శకుడు ఇద్దరూ ఎంతగానో చర్చించుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారట. దీనికి కాస్త ఎక్కువ సమయం పట్టేలా వుండడం వల్లే దీపావళికి విడుదల కావలసిన ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు.